ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలకేంద్రంలో బెజ్జంకి లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా చీపురుశెట్టి మోహన్ రెడ్డి కార్యదర్శులుగా ఎలుక రవీంద్రప్రసాద్ నియామకం పట్ల తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి లింగాల లక్ష్మణ్ ఘనంగా శాలువాతో సన్మానించి, పుష్ప గుచ్చము ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు
ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోనగిరి శ్రీనివాస్, యువ న్యాయవాదులు దోనె అశోక్,లింగాల శ్రీనివాస్,తెరాస పట్టణ అధ్యక్షులు వంగల నరేష్ తదితరులు పాల్గొన్నారు