contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నెలవేని ప్రియాంక ను పరమార్శించి 5000/- ఆర్థిక సహాయం చేసిన BSP జిల్లా అధ్యక్షులు నిషాని రామచంద్రం

 కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పచ్చునూర్ లో ఇటీవల అనారోగ్యం తో నెలవేని ప్రియాంక  తండ్రి నెలవేని లింగయ్య  మరణించారు ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ నిషాని రామచంద్రం అసెంబ్లీ అధ్యక్షులు సంగుపట్ల మల్లేశం తో కలిసి పరామర్శించి అనంతరం అసెంబ్లీ కమిటీ వారు అందరు కలిసి 5000/- చెక్కును అధ్యక్షులు చేతుల మీదుగా అందించారు. ఆయన వెంట అసెంబ్లీ ఉపాధ్యక్షులు కుమ్మరి సంపత్ , మండల కన్వీనర్ కనకం శ్రీకాంత్, ఎల్కపెల్లి లక్ష్మన్, మహిళా నాయకురాళ్లు ఆరెల్లి శోభ, ఎల్కపెల్లి సుధ , ప్రవళిక , కండే ప్రశాంత్ , స్వేరో  జోనల్ జాయింట్ సెక్రటరీ దాసారపు సదానందం తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :