contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

న్యూజిలాండ్ తో టాస్ ఓడిన మ్యాచ్ గెలిచినా భారత్

భారత క్రికెట్ టీం న్యూజిలాండ్ తో జారిన మొదటి టీ  20 లో విజయాన్ని నమోదు చేసింది . భారత్ 5 మ్యాచ్ ల టి 20 సిరీస్ కోసం న్యూజీలాండ్ పర్యటనకు వెళ్ళింది . ఈ నూతన సంవత్సరం లో పరదేశి గడ్డపై కొత్త విజయాన్ని నమోదు చేసింది . ఈ సిరీస్ మొత్తని నమోదు చేయాలనీ చూస్తుంది .  ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ప్రత్యర్థి పై గెలుపు నెలకొల్పింది .  ఈ మ్యాచ్ లో న్యూజీలాండ్ టాస్ గెలిచి బాటింగ్ కు దిగింది . 20 ఓవర్లు ముగిసే వరకు 203 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయింది . తదుపరి భారత్ బ్యాటింగ్ కి దిగి 204 పరుగుల టార్గెట్ ని 19 ఓవర్లు లోనే సాధించి విజయాన్ని నెలకొల్పింది . 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :