కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శి ఇటీవల ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రాజేందర్ కుటుంబ సభ్యులకు చాకలివానిపల్లి గ్రామ సర్పంచ్ నక్క మల్లయ్య, గ్రామ పాలకవర్గం, మరియు గ్రామ ప్రజలు 40వేల రూపాయలు, 50కిలోల బియ్యం. ఆర్థిక సాయం చేశారు ఈకార్యక్రమంలో వార్డు సభ్యలు తదితరులు పాల్గొన్నారు.