contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పదో తరగతి అర్హతతో.. ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో 50 నావిక్ పోస్టులు – చివరి తేది: డిసెంబర్ 7

 

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్… నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:

నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్):01/2021 బ్యాచ్

పోస్టులు: కుక్, స్టీవార్డ్

మొత్తం పోస్టుల సంఖ్య: 50

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

వయసు: ఏఫ్రిల్ 1, 2020 నాటికి 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 30, 2020.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 7, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://joinindiancoastguard.gov.in

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :