కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ గ్రామంలో పచ్చళ్ళ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు, జంగపల్లిలో నూతనంగా నిర్మించిన వార సంతను ప్రారంభించారు, మైలారం గ్రామంలో కన్నుల పండువగా జరిగిన మల్లిఖార్జున స్వామి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఖాసింపేట గ్రామంలో రైతు వేదిక మరియు వార సంతను ప్రారంభించారు,ఈ సంధర్బంగా ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గంగుల మరియు రసమయి గార్లపై పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు..