కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెళ్ల గ్రామానికి చెందిన చెక్కిళ్ళ చంద్రయ్య-లక్ష్మీ, మెరుగు లక్మిరాజం-భాగ్యలక్ష్మి ల కూతురు, కుమారుని వివాహ వేడుకకు ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మరియు PACS చైర్మన్ అలువాల కోటి హాజరై కరీంనగర్ డైరీ ఛైర్మన్ చెక్కిళ్ళ చంద్రయ్య ఆధ్వర్యంలో నూతన వదువు కు పుస్తె, మట్టెలు అందజేసి వధూవరులను ఆశీర్వదించారు ఈకార్యక్రమంలో సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్ సంగు దేవయ్య pacs డైరెక్టర్ బద్దం రాంరెడ్డి ,పాల కేంద్రం చైర్మన్ చెక్కిళ్ళ చంద్రయ్య , స్వేరో మండల ప్రెసిడెంట్ లింగంపెళ్లి రమేష్, వార్డు సబ్యులు సంతోష్,డైరీ సూపర్ వైసర్ లక్ష్మన్, ఎదుమేకల నర్సయ్య, చెక్కిళ్ళ తిరుపతి, నీలగిరి తదితరులు పాల్గొన్నారు.