కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల లో భాగంగా ఈనెల 30 తేదీన రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజలు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,ఉప సర్పంచులు యువజన సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు