నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి సుధాకర్ ప్రపంచ వ్యాప్తంగా వున్న కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు “కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. కార్మికుల స్వేదం, రక్తంతోపాటు వారి జీవితాలను ధారబోయడం వల్లే ప్రపంచ పురోగతి, ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధ్యమవుతోంది. మే ఒకటో తేదీ కార్మిక పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక.. మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులకు శుభాకాంక్షలు” తెలిపారు