కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన కొరివి హన్సిక తండ్రి లక్ష్మయ్య వయసు 15 సంవత్సరాలు ఎనిమిదో తరగతి చదువుతోంది ఆమె తరచుగా ఫోన్ వాడుతుంటే కుటుంబ సభ్యులు వాడొద్దని కూతురిని మందలించగా శుక్రవారం మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు