contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

THE REPORTER TV

బండి సంజయ్ కి కేటీఆర్ కౌంటర్ … “టి’ అనే పదమే కేసీఆర్ భిక్ష

 

భారతీయ జనతా పార్టీ  తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. వారిద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అవాకులు చవాకులు పేలవద్దని హెచ్చరించారు. తమ సహనానికి ఓ హద్దు ఉంటుందని అన్నారు. అసలు ‘టి’ అనేదే కేసీఆర్ పెట్టిన భిక్ష అన్న సంగతిని గుర్తెరగాలన్నారు. కేసీఆర్ కనుక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోయి ఉంటే టీపీసీసీ, టీబీజేపీ పదవులెక్కడివని ప్రశ్నించారు. వారిద్దరూ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర సాధనకు ఉద్యమం చేసినట్టుగానే, ప్రతిపక్షాల కుట్రలను కూడా తిప్పికొట్టాలని నేతలకు కేటీఆర్ సూచించారు.

దమ్మున్న జర్నలిస్టులకు మాత్రమే ఆహ్వానం 💐

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ 

💐 రాష్ట్ర అధ్యక్షులు ,జిల్లా అధ్యక్షుల  పదవికి ఆహ్వానం 💐

NOMINATIONS FOR 2021 TO 2023 

AP AND TELANGANA 

STATE AND DIST COMMITTEE NOMINATIONS 

డైనమిక్ లీడర్ తో కలిసి 

నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా ? 

మీ దమ్ము అన్నది మీ వార్తలో చూపించండి. 

మీ దగ్గర ఉన్న ఎన్నో ఇల్లిగల్ పనులు జరుగుతున్నాయి.

వాటిని భయటపెట్టండి.

రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండకుండా 

ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడండి. 

మీ ప్రతాపాలు తోటి రిపోర్టర్స్ పైన కాకుండా అవినీతి పైన చూపించండి. 

మనలో మనకు ఐక్యత లేకనే రిపోర్టర్ అంటే సాయంత్రం ఇంత తాగిస్తే సరిపోతుంది.. ఎం చెప్పినా వింటాడు.. 

బ్లాక్ మెయిల్ చేస్తాడు.. ప్రజలను మోసం చేస్తాడు 

అనే నిందను దూరం చేయండి.

అక్రిడిటేషన్స్ ఉన్నా లేకపోయినా పెట్టే వార్తలో దమ్ము ఉండాలి.

అలాంటి దమ్మున్న నాయకుడితో 

కలసి అడుగులు వేయాలనుకుంటే 

PRINT & ELECTEONIC MEDIA REPORTERS ASSOCIATION – INDIA 

లో సభ్యత్వం పొందండి.

రాష్ట్ర నాయకులుగా 

జిల్లా నాయకులుగా 

మండల నాయకులుగా ఎదగండి 

నలుగురికి 

మార్గం చూపండి ….

Regards ,

PA to National President 

Mob: +91 9492328119

Email:pemraindia@gmail.com

Web: www.penta india.org

Fb: https://www.facebook.com/pemraindia

Youtube: pemraindia

Twitter: https://twitter.com/Sudhakarpress

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :