contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

బెజ్జంకి మండల కేంద్రములో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తెలంగాణ మహోద్యమ నేపద్యములో బలిదానాలకు చలించి ఒక కన్నా తల్లిగా తల్లడిల్లి ,ఇచ్చిన మాట ప్రకారం ఇక ఎలాంటి తాత్సరం చేయకుండా ఇవ్వాలనే దృఢ సంకల్పంతో .. దేశములో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఎన్నిఉన్న ,పార్టీ నష్టపోయిన పరవాలేదని మరో బలిదానం జరగకూడదని తెలంగాణ రాష్టాన్ని ఎన్ని అడ్డంకులున్న ఎంతమంది అడ్డుపడ్డ ఇచ్చి తీరిన తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ అలాంటి వ్యక్తిని నాడు పొగిడి నేడు విమర్శిస్తున్న నాయకుల మాటలు శోషణీయం .. అమ్మ ఎప్పుడు కడుపు చూస్తుంది .. కానీ అమ్మను బొమ్మల చూస్తూ హేళన చేసిన పరాయి పంచన చేరి జేబులు నింపుకున్న నేతలు ఎందరో ? కానీ మేము మరువం ఆమె అడుగుజాడల్లో నడుస్తామంటూ నేడు శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు

ఈకార్యక్రమములో కాంగ్రేస్ వర్గాలు మాజీ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ గౌడ్ ,ఐలేని శ్రీనివాస్ రెడ్డి , మానాల రవి , దోనె వెంకటేశ్వర్ రావు ,మైల ప్రభాకర్ , గూడెల్లి శ్రీకాంత్ , రోడ్డ మల్లేశం , పర్శరాములు , శానగొండ శ్రవణ్ మరియు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

 

దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :