కరీంనగర్ జిల్లా: నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానిక చింతకుంట లోని శాంతినగర్ స్టేజ్ పైన పరాక్రమ_దివాస్ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.మరియు అగ్ర వర్ణ పేదలకు 10 % రిజర్వేషన్లు ప్రకటించి తెలంగాణ లో అమలు చేపించిన నరేంద్రమోదీ చిత్ర పటానికి పాల అభిషేకం చెయ్యడం జరిగింది ఈ కార్యాక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా స్వచ్ భారత్ కన్వీనర్ బారాజు కేశవ రెడ్డి , BJYM జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్నం మహిపాల్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు దాసరి రవి విచ్చేసారు .
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి కుంభం మధు,బీజేపీ మండల మీడియా కో-కన్వీనర్ మిడిదొడ్డి సతీష్, BJYM మండల ఉపాధ్యక్షుడు పిట్టల సంజీవ్, మైనార్టీ మోర్చా మండల అధ్యక్షుడు MD సాజిద్, ST మోర్చా మండల అధ్యక్షుడు రమావత్ శ్రీనివాస్ , SC మోర్చా మండల ప్రధాన కార్యదర్శి బండారు శ్రావణ్ ,ST మోర్చా మండల ప్రధాన కార్యదర్శి లావుడ్యా చంద్రశేఖర్,మైనార్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి MD అబ్బు ,నాయకులు పేషెడ్ల మహేష్ ,లవుడ్యా వెంకటేష్ ,బానోత్ శివ ,అజయ్ ,వెంకీ,గ్రామ నాయకులు పాల్గొన్నారు.