రీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన మచ్చ బాలరాజు భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఆదివారం ఎన్నుకున్నారు ఈ ఎన్నికకు సహకరించిన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి , భారతీయ జనతాపార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్ కుమార్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు, పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని బాలరాజు తెలిపారు