కరీంనగర్ జిల్లా : మటన్ చికెన్ సెంటర్ లలో అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం లాక్ డౌన్ వేళ మటన్ మరియు చికెన్ సెంటర్ లలో అధిక ధరలకు వినియోగదారులకు అమ్మి నట్లయితే దుకాణదారులు పై కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు మటన్ ధర కేజీకి పట్టణాల్లో రూ 600, గ్రామాలలో కేజీ మటన్ కు రూ.500కు విక్రయించాలి అన్నారు చికెన్ కేజీ స్కిన్ లెస్ పట్టణాలలో రూపాయలు 180, గ్రామాలలో కేజీ చికెన్ కు స్కిన్ లెస్ రూపాయల 160 కి విక్రయించాలని అన్నారు. చికెన్ మటన్ దుకాణాల యజమానులు పైగా అమ్మి నట్లయితే నేరుగా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ నంబరు 8500404016 కు ఫోన్ చేయాలి అన్నారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి, సర్పంచి, వార్డు సభ్యుడు, తాహసిల్దార్, మండల పరిషత్ అధికారి, స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కు సమాచారం ఇవ్వాలన్నార