contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

మానకొండూరు నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటెన్ టోర్నమెంట్

 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం లో ఈ నెల 13, 14 తేదీ లలో  మానకొండూర్ నియోజకవర్గ స్థాయి  షటిల్ (డబుల్స్ ) టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు  అసోసియేషన్ అధ్యక్షులు లింగాల లక్ష్మన్ తెలిపారు, ప్రతిమ బహుమతి 4000/-

2 వ బహుమతి 2000/-

బెస్ట్  ప్లేయర్, 1000/- 

12వ తేదీ లోగ మానకొండూర్ నియోజకవర్గ క్రీడాకారులు తమ జట్టు ఎంట్రీలు పంపి టోర్నమెంట్ విజయవంతం చేయగలరాని తెలిపారు..ఈ సమావేశం లో చలుకల తిరుపతిరెడ్డి, శ్రీనివాసగుప్త, సుదీర్ రెడ్డి,లక్ష్మినారాయణ, వాసు పాల్గొన్నారు. 

ఫోన్ నెంబర్స్, 9440003161, 9652385240, 9440101101


Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :