contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ రేపటి గన్నేరువరం మండల షెడ్యూల్

 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఉదయం: 8:00 గంటలకు గునుకుల కొండాపూర్, ఉదయం: 8:20 గంటలకు జంగపల్లి ఉదయం: 8:30 గంటలకు హాన్మజిపల్లి 

ఉదయం: 8:45 గంటలకు మాదాపూర్ ఉదయం: 9:00 కు గన్నేరువరం మండల కేంద్రంలో

ఉదయం: 9:15 గంటలకు ఖాసింపేట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారు ,ఉదయం: 9:20  గంటల ఖాసింపేట స్కూల్లో  కోవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని  ప్రారంభిస్తారు                                    గన్నేరువరం మండలంలోని  గ్రామాలకు చెందిన  ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తప్పక హాజరు కావాలని  మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి కోరారు 

 

Note : దయచేసి ఈ కార్యక్రమాలకు వచ్చే వారందరు తప్పకుండా మాస్కు ధరించి కోవిడ్ నిబంధనలు పాటించగలరు …

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :