కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామ శివారులోని నూతనంగా వెలిసిన సీతారామాంజనేయ స్వామి ని శుక్రవారం జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి నీ దర్శించుకొని అలయ పరిసరాల ను పరిశీలించారు జడ్పీటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బద్దం తిరుపతి రెడ్డి లను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ వరాల పరుశరాములు, గంగుల యువసేన జిల్లా అధ్యక్షుడు తోట కోటేశ్వర్, కమిటీ సభ్యులతో కలిసి అతిథులకు శాలువా తో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈకార్యక్రమంలో దుడ్డు మల్లేశం,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి,ఏలేటి చంద్రా రెడ్డి,మాజీ సర్పంచులు గువ్వ వీరయ్య జక్కనపల్లి సత్తయ్య మానకొండూర్ నియోకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు గూడూరి సురేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు వేణు తదితరులు పాల్గొన్నారు