contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మైలారం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20 వ తేదీ నుండి ప్రారంభం …

 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో ఈ నెల 20 నుండి  21 తేదీ వరకు మైలారం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి బ్రహ్మోత్సవాలకు  ముస్తాబవుతున్న మల్లికార్జున స్వామి ఆలయం 

ఆలయంలో జరగనున్న వివరములు : 20 – 02 – 2021 శనివారం  సాయంత్రం ఐదు గంటల నుండి ఒగ్గుడోలు నృత్యాలతో స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమం జరుగును 

21-02-2021 ఆదివారం మల్లన్న పెద్ద పట్నలు, కళ్యాణం ,జాతర  జరుగును

మైలారం శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ ఘడ్ , రాష్ట్రాల నుండి భక్తులు వస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరుశరాములు తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :