కరీంనగర్ జిల్లా : తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని దీని లో భాగంగానే ప్రభుత్వం రైతు నివేదికలు నిర్మాణాలు చేపట్టిందని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు ఆదివారం గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి ఖాసీంపేట గ్రామాల్లో నిర్మాణం లో ఉన్న రైతు నివేదికల నిర్మాణ పనులను పరిశీలించారుఈ ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు వివిధ గ్రామాల సర్పంచ్ లు నాయకులు పాల్గొన్నారు