కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం 16 -06 -2021 తేదీన సాయంత్రం మండలంలోని చకలివాని పల్లె జూనియర్ పంచాయతీ కార్యదర్శి రాజేందర్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది ,కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు.