కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ గన్నేరువరం ఆధ్వర్యంలో 50 కేజీ ల బియ్యం పంపిణీ. లయన్ ముస్కు ఉపేందర్ రెడ్డి లయన్స్ క్లబ్ కోశాధికారి తన పుట్టినరోజు సందర్భంగా పాలపు నాగవ్వ,పిట్ల గౌరవ్వ ఖాసీంపెట్ ఇద్దరు పేద మహిళ లకు 50 కేజీల సన్న బియ్యం ఉపేందర్ రెడ్డి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు అనంతరం లయన్ సభ్యులు గంప వెంకన్న,బూర శ్రీనివాస్, తెల్ల భాస్కర్, బొడ్డు సునీల్, జీల ఎల్లయ్య, సంతోష్, అంజయ్య,లు సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.