కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లో శనివారం ద్విచక్ర వాహనాలను తనిఖీ చేస్తున్న చిగురుమామిడి ఎస్సై చల్లా మధుకర్ రెడ్డి మండుటెండలను లెక్కచేయకుండా కరోనా కట్టడికి లాక్ డౌన్ ను అధిరోహించే కుండా చిగురుమామిడి ఎస్సై మధుకర్ రెడ్డి గస్తీ నిర్వహించడం జరిగింది లాక్ డౌన్ ను మండల ప్రజలందరూ నిర్వహించి కరోనా కట్టడికి తోడ్పడాలని మధుకర్ రెడ్డి సూచించారు
