కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్- జంగపల్లి ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు అన్ని సౌకర్యాలను ఉన్నాయా లేదా అని సజావుగా సాగుతున్నాయా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు బాగున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి మరియురైతు సహకార సంఘం చైర్మన్ అల్వాల కోటి,రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి ,ఎమ్మార్వో కె రమేష్, ఎంపిడిఓ పీవీ నరసింహా రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి,ఎపీఎం లావణ్య, ఏఈఓ మరియు సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు