contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం చేపట్టాల్సిన ఉద్యమంపై కార్యాచరణ

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం చేపట్టాల్సిన ఉద్యమంపై కార్యాచరణ రూపొందించినట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పేర్కొంది. సోమవారం ఈ విషయమై కార్మిక సంఘాల నేతలు సమావేశం అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్ 2, 3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్‌ దగ్గర మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని పార్టీల మద్దతు కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :