contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్

నాచురల్ స్టార్ నాని ఇటీవలే శ్యామ్ సింగ రాయ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం అంటే సుందరానికి, దసరా సినిమాలు చేస్తున్నాడు నాని.

ఇందులో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

సింగరేణి నేపథ్యంలో ఈ సినిమా తెరెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రీ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది.

ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న 12 ఎకరాల స్థలంలో భారీ విలేజ్ సెట్‌ను ఈ సినిమా కోసం నిర్మిస్తున్నారట. ఈ సెట్‌లో సింగరేణి ఏరియా షూటింగ్ చేయనున్నారట. ఈ భారీ సెట్‌కు 12 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :