గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నేతి వేంకటేశ్వర స్వామి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా.. గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ..టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , సత్తెనపల్లి ఎమ్మెల్యే శ్రీ అంబటి రాంబాబు , పెద్దకూరపాడు ఎమ్మెల్యే శ్రీ నంబూరి శంకర్ రావు , ఎంపి శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు , రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.