contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శ్రీ విజయ సారథి డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సాయి కృష్ణ రెడ్డి కి ఘననివాళి అర్పించిన సొసైటీ సభ్యులు

 

కరీంనగర్ పట్టణంలోని శ్రీ విజయ సారథి డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో EX ఆర్మీ సోల్జర్ సాయి కృష్ణ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించిన సొసైటీ సభ్యులు

హరికాంతపు అనీల్ రెడ్డీ  ఆయన మాట్లాడుతూ

సాయి కృష్ణ రెడ్డి  శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ ని ప్రారంభించి ఎంతో మంది నిరు పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిని దేశ సైనికులు గా తీర్చి దిద్దారు స్వచ్ఛంద కార్యక్రమలను

చేసి  సమాజంలో తన  మానవత్వని చాటుకున్న వ్యక్తీ దేశ భక్తిని  విద్యారథులందరికీ తెలియజేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ దేశమంతటా మచ్చి గుర్తిపు తెచ్చుకున్న వ్యక్తీ .. సాయి కృష్ణ రెడ్డి అలా గుండే పోటు తో మరణించడం  బాధాకరమని ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థదిసు. వారి కుటంబసభ్యులకు మనో ధర్యాన్ని ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, విద్యార్థులు ఉన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :