contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీలో 78 ఖాళీలు – చివరి తేది: డిసెంబర్ 7

 

తెలంగాణ (భద్రాద్రి కొత్తగూడెం)లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎస్‌సీఈఎస్)… ఒప్పంద ప్రాతిపది కన సంబంధిత పాఠశాలలు/కళాశాలల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 78

పోస్టుల వివరాలు: టీచింగ్ స్టాఫ్-44, నాన్ టీచింగ్ స్టాఫ్-19, క్లాస్ 4 ఎంప్లాయీస్-15.

అర్హత: పదో తరగతి(క్లాస్-4), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, బీఈడీ, ఎంఫిల్/పీహెచ్‌డీ, నెట్/స్లెట్ అర్హత, అనుభవం ఉండాలి.

వయసు: జూలై 1, 2020 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: టెస్ట్/డెమో కమ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 7, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://sces.co.in/

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :