కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు తోట కోటేశ్వర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కు 7000 వేల కోట్లు రైతు రుణమాఫీ కి 1200 వందల కోట్లు నిధులు విడుదల చేయడం పై హర్షము వ్యక్తం చేస్తూ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గువ్వ వీరయ్య, టిఆర్ఎస్ నాయకులు మర్రి వెంకటమల్లు,శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వరాల పరుశరాములు,తిరుపతి, టిఆర్ఎస్ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు