contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

సౌదీలో గన్నేరువరం వాసి మృతి – స్వగ్రామానికి మృతదేహాన్ని పంపిన GWAC శాఖ

 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రానికి చెందిన బామండ్ల బాబు ఏప్రిల్ 24వ తేదీన సౌదీలో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహం స్వగ్రామానికి  GWAC శాఖ  పంపించారు  మే 28 తేదీన రాత్రి హైదరాబాదుకు మృతదేహం రానుంది. GWAC సౌదీ శాఖ (ఎన్ఆర్ఐ పాలసీ) వారు సొంత ఖర్చులతో హైదరాబాద్ నుండి స్వగ్రామానికి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఆదివారం రోజు స్వస్థలానికి  పంపనున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :