కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హన్మజీపల్లి గ్రామంలో సోమవారం ఆవులకు మరియు గేదెలకు నట్టల నివారణ మందులు ఎంపీపీ లింగాల మల్లారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి KD సంబరావు,పాల డెయిరీ అధ్యక్షుడు లింగాల రాజిరెడ్డి, JVO అభిషేక్ రెడ్డి, LSA R కిరణ్ రెడ్డి, బి దేవరాజ్ గౌడ్ OS, M ఆంజనేయులు OS, రైతులు పాల్గొన్నారు.