contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎల్‌. రమణ టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో భేటీ

టీడీపీ-టీఎస్‌ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ సోమవారం టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇవాళ ఉదయం తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆయన.. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రెండు రోజుల క్రితం రమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఈ నెల 16న కేసీఆర్‌ సమక్షంలో రమణ టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది నాయకులు గులాబీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :