నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్ , కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు,
ప్రజాప్రతినిధులు, బిఅర్ఎస్, పట్టణ బిఅర్ఎస్ వై, ప్రధాన కార్యదర్శి శ్యామ్, బి అర్ ఎస్వి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు …
