పల్నాడు జిల్లా కారంపూడి : అకాల వర్షాలకు,ఈదురు గాలులకు కారంపూడి మండలంలోని పేట సన్నిగండ్ల గ్రామ శివారులో ఉన్న పొలాలలోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్పరమ్స్ అనేక చోట్ల నేలమట్టమయ్యాయి. మండలంలోని రైతులు, వ్యవసాయ పని నిమిత్తం వెళ్లే కూలిలు, ముగా జీవులను తీసుకెళ్ళేవారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పొలానికి వెళ్ళేటప్పుడు చూసుకోవాలని మనవి.










