కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బోయిని వెంకటేష్ కూతురు వివాహం ఆదివారం జరిగింది. ఎస్సై మామిడాల సురేందర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో బోయిని కుమార్, దొంగల ప్రదీప్, నక్క దామోదర్,న్యాత జీవన్,ఒల్లెల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
