కరీంనగర్ జిల్లా: గతంలో గన్నేరువరం మండల పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వహించిన (రిటైర్డ్) పి.లక్ష్మీనారాయణ కు స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా సేవ పథకం అందుకున్నారు. ఈకార్యక్రమంలో సిపి గౌస్ అలం, కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
