కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట శ్రీ స్వయంభూ మానసా దేవి ఆలయంలో గురువారం సినిమా హీరో శ్రీకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్ర రెడ్డి ఘన స్వాగతం పలికారు.. ఆలయంలో హీరో శ్రీకాంత్, నటుడు భూపాల్ రాజ్, ప్రొడ్యూసర్ విజయ్, ప్రత్యేక పూజలు అనంతరం అర్చకులు అమర్నాథ్ శర్మ మహా ఆశీర్వాదం అందజేసి శాలువాతో సత్కరించారు.
