contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సర్పంచ్ ఎన్నికల్లో బీసీ బిడ్డను గెలిపించండి : టిఆర్పి పార్టీ

కొమురం భీమ్ ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పత్రిక సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాడిపల్లి వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బి.సిల ను నమ్మించి మోసం చేసిందని బిసిలకు 42% శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నయవంచనకు గురిచేసి బిసి బిడ్డలను మోసం చేసింది 23% రావలసిన రిజర్వేషను 9.13% ఇచ్చి బిసి బిడ్డలకు అన్యాయం చేస్తున్నారని. దీనిని టిఆర్పి పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మన బీసీ బిడ్డలు ఎక్కడ ఉన్న గెలిపించుకోవాలని ఈ సర్పంచ్ ఎన్నికలు అనేది కేవలం రెడ్డిలకు మన బీసీలకు మధ్యన జరుగుతునవి అని ఎక్కడ మన బీసీబిడ్డలు పోటీ చేసిన వాళ్లకు సహకరించి బిసి బిడ్డలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ ఉప్పరి నగేష్, కోశాధికారి సోనులే రమేష్,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :