కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : జన హృదయనేత,సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి ప్రధాత అభిమాన నాయకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పుట్టినరోజు సందర్బంగా లయన్స్ క్లబ్ వ సౌజన్యం తో దండే విఠల్ యువసేన ఆధ్వర్యంలో బెజ్జూర్ మండల కేంద్రంలో నిర్వహించి కంటి వైద్య శిబిరం నిర్వహించారు, కంటి సమస్య ఉన్న వారికి కండ్ల అద్దలని పంపిణీ చేసి ఆపరేషన్ అవసరం ఉన్నవారికి త్వరలోనే వ కంటి ఆపరేషన్ చేయిస్తామని దండే విఠల్ యువసేన అధ్యక్షులు సామల రాజన్న తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్సీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు పంద్రం పుష్పలత కొండ్ర శారదా జగ్గ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ శ్రీ వర్ధన్ ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నహీర్ అలీ కోట్రంగి రామకృష్ణ రంగు సురేష్ గౌడ్ నీకది బాపురావు సిరజ్ పేద్దల సుగుణ దుర్గం లక్ష్మి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువనాయకులు దండే విఠల్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.









