చీకట్లో గిరిజన గ్రామం – పట్టించుకోని కూటమి ప్రభుత్వం

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామపంచాయతీ పరిధిలోని వెదుళ్లువలస ST గదబ PVTG ఆదివాసీ గ్రామంలో గత మూడు నెలలుగా వీధి విద్యుత్‌ దీపాలు వెలగకపోవడం ఇప్పుడు ఆ గ్రామ ప్రజల భద్రతకు పెద్ద ప్రశ్నగా మారింది. పగటి వేళ సాధారణంగా కనిపించే ఈ గ్రామం.. సాయంత్రం కాగానే చీకటిలోకి జారుకుంటోంది. వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. చీకటితో పాటు విషపురుగుల భయం … Continue reading చీకట్లో గిరిజన గ్రామం – పట్టించుకోని కూటమి ప్రభుత్వం