అమీన్ పూర్ అక్రమ నిర్మాణాల పై స్పందించని రేవంత్ ప్రభుత్వం

సంగారెడ్డి, అమీన్ పూర్ మునిసిపాలిటీ లో అక్రమాలు ఆగడం లేదు. కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలు, చెరువులు , నాలాలను కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. తెలంగాణా లోనే అతి భారీ భూ స్కామ్, 283 ఎకరాల దోపిడీ! , ఏడు మంది కలెక్టర్ లు, ఇద్దరు రెవెన్యూ డివిషన్ అధికారులు, ఇద్దరు తహసీల్దార్ లు, ఇందులో ఉన్న లీడర్ లు ఎవరు?, ఎవరి వాటా ఎంత? CBI, … Continue reading అమీన్ పూర్ అక్రమ నిర్మాణాల పై స్పందించని రేవంత్ ప్రభుత్వం