contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

AP Cabinet: మంత్రులెవరు.. ఏపీ క్యాబినెట్‌ కూర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి

1. శ్రీ నారా చంద్రబాబు నాయుడు (తెలుగు దేశం) – ముఖ్యమంత్రి, ప్రభుత్వ పాలనా విభాగం, నిర్మాణం పెట్టుబడులు, ఇతర కేటాయించని శాఖలు

2. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన ) – ఉపముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ ( చిన్న తరహా & భారీ), సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ

3. శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు (తెలుగు దేశం) – ఆహార & పౌరసరఫరాల శాఖ, వినియోగదారులు సంబంధాలు,

4. శ్రీ కూన రవికుమార్ (తెలుగు దేశం) – పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ నీళ్ళు సరఫరా, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.

5. శ్రీ ఆర్.వి.వి.కె. రంగారావు – బేబి నాయన (తెలుగు దేశం) – అటవీ శాఖ, సాంకేతిక శాఖ, కో-ఆపరేషన్.

6. శ్రీ గంటా శ్రీనివాసరావు (తెలుగు దేశం) – మానవ వనరుల శాఖ, విద్యా శాఖ (ప్రాథమిక, మాధ్యమిక. సాంకేతిక) .

7. చింతకాయల అయ్యన్న పాత్రుడు (తెలుగు దేశం) – కార్మిక శాఖ, మత్స్య శాఖ & పాడి పంటలు

8. శ్రీ మతి వంగలపూడి అనిత ( తెలుగు దేశం)- హోంశాఖ, విపత్తు నిర్వహణ.

9. శ్రీ కొణతాల రామకృష్ణ (జనసేన) – న్యాయ శాఖ, విద్యుత్ శాఖ

10. శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి (తెలుగు దేశం) – వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ.

11. శ్రీ కామినేని శ్రీనివాసరావు (బిజెపి) – ఆరోగ్య శాఖ.

12. శ్రీ నిమ్మల రామానాయుడు (తెలుగు దేశం) – సమాచార శాఖ & ప్రజా వ్యవహారాలు.

13. శ్రీ బొండా ఉమా మహేశ్వర రావు (తెలుగు దేశం) – నీటిపారుదల శాఖ

14. శ్రీ వెనిగండ్ల రాము (తెలుగు దేశం) – యువత & క్రీడలు, వృత్తి నైపుణ్యం

15. శ్రీ కొల్లు రవీంద్ర (తెలుగు దేశం) – బి.సి. సంక్షేమ శాఖ, చేనేత శాఖ

16. శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ (తెలుగు దేశం) – రవాణా శాఖ, రోడ్లు భవనాల శాఖ

17. శ్రీ నారా లోకేష్ (తెలుగు దేశం) – ఐ.టీ. శాఖ, ఎన్.ఆర్.ఐ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ

18. శ్రీ నాదెండ్ల మనోహర్ (జనసేన)- రెవెన్యూ శాఖ, తపాలా శాఖ

19. శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర (తెలుగు దేశం) – గృహ నిర్మాణం, ఎండోమెంట్స్ .

20. శ్రీ పొంగూరు నారాయణ (తెలుగు దేశం)- మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ

21. శ్రీమతి పరిటాల సునీత (తెలుగు దేశం) – మహిళా శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ

22. శ్రీ పయ్యావుల కేశవ్ (తెలుగు దేశం)- ఆర్ధిక శాఖ, & పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు.

స్పీకర్: శ్రీ రఘురామ కృష్ణంరాజు (తెలుగు దేశం)

డిప్యూటీ స్పీకర్: శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు (జనసేన)

“పరిశీలనలో మరికొన్ని పేర్లు :*

శ్రీమతి టి జగధీశ్వరి (తెలుగు దేశం),

శ్రీ ఎస్.వి.వి.ఎన్ వర్మ (తెలుగు దేశం),

శ్రీ దేవినేని ఉమామహేశ్వర రావు (తెలుగు దేశం),

శ్రీ సుజనాచౌదరి (బిజెపి)

శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (తెలుగు దేశం),

శ్రీ నక్కా ఆనందం బాబు (తెలుగు దేశం),

శ్రీ దామచర్ల జనార్థన రావు (తెలుగు దేశం).

శ్రీ కె సూర్య ప్రకాష్ రెడ్డి (తెలుగు దేశం)

శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ (తెలుగు దేశం),

శ్రీ కాల్వ శ్రీనివాసులు (తెలుగు దేశం)

శ్రీ కందుల దుర్గేశ్ (జనసేన)

శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి (తెలుగు దేశం)

శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి (తెలుగు దేశం)

ఇది రాబోయే రెండు మూడేళ్ళ వరకు మరియు తదుపరి విస్తరణను దృష్టిలో పెట్టుకొని వేస్తున్న అంచనా మాత్రమే…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :