ఏపీలో దాడులకు తెగబడుతున్న సచివాలయ సిబ్బంది
మేం చెప్పిందే చేయాలి.. లేదంటే దౌర్జన్యం చేస్తాం. మేం అక్రమాలు చేస్తున్నా చూస్తూ ఉండాలి.. కాదంటే దాడులకు దిగుతాం. మేం తిట్టినా పడుండాలి.. ఫిర్యాదు చేస్తామని పోలీసుస్టేషన్‌కు వెళ్తే ఎదురుకేసు పెట్టిస్తాం..” ఇదీ రాష్ట్రంలో కొంతమంది వైకాపా నాయకులు ప్రభుత్వోద్యోగులపై దౌర్జన్యాలకు తెగబడుతున్న తీరు. మేం చెప్పిన పని చేయకుండా మాకే నిబంధనలు చెబుతారా? అంటూ కొందరు అధికార పార్టీల నేతలు రెచ్చిపోతున్నారు. అడ్డుకుంటే దాడులకు దిగుతున్నారు. పలుచోట్ల పోలీసులూ దన్నుగా నిలబడుతుండటం నేతలకు మరింత … Continue reading ఏపీలో దాడులకు తెగబడుతున్న సచివాలయ సిబ్బంది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed