తెలంగాణ డ్రైవర్లూ !… ఏపీ డ్రైవర్ల పై కాస్త మానవత్వం చూపండి: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఆలిండియా పర్మిట్‌తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకొని క్యాబ్‌లు నడుపుతున్న తమను తెలంగాణ డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పలువురు ఏపీ డ్రైవర్లు జనసేనాని దృష్టికి తీసుకువెళ్లారు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగిసిందంటూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అర్జీని స్వీకరించిన పవన్ కల్యాణ్… తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ‘తెలంగాణ … Continue reading తెలంగాణ డ్రైవర్లూ !… ఏపీ డ్రైవర్ల పై కాస్త మానవత్వం చూపండి: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి