అనంతపురం జిల్లా పెద్దవడుగూరు : మండలంలో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం ఫోటోలోని వ్యక్తి వయసు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, 16. 7.2024 వ తేదీ రాత్రి 9:30 గంటల సమయంలో మిడుతూరు గ్రామం దగ్గర గల న్యూ అమోఘ హోటల్ దగ్గర రోడ్డు సైడ్ గుంతలో పడి ఎడమ కాలికి గాయమై అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం సాయంత్రం చనిపోయినాడని తెలిపారు. ఇతని ఆచూకీ తెలిసిన యెడల పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ పోలీసువారిని సంప్రదించాలని స్థానిక ఎస్సై తెలిపారు.
SI.9440796826
CI.9491308871