అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ స్థానిక పట్టణ ఆర్యవైశ్య సంగం ప్రెసిడెంట్ మాకం శ్రీకాంత్ , సోదరుడు రంగనాధ్ వారి స్వగృహం నందు కలవడం జరిగింది, ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న తరుణంలో పార్టీ బలోపేతానికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్, టిడిపి పట్టణ కన్వీనర్ Mk చౌదరి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు చికెన్ శ్రీనివాసులు , ప్రధాన కార్యదర్శి కాలుగొట్ల కిషోర్ బాబు, 10వ వార్డు రవి, స్టోర్ డీలర్ వెంకట స్వామి, ఖాదీర్, శ్రీ. పురం సర్పంచ్ లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.
