contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నాటు సారా విక్రేత అరెస్ట్

అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో నాటు సారాయి స్థావరాలపై అర్బన్ సిఐ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లాలెప్ప అనే వ్యక్తి నాటు సారా అమ్ముతుండగా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి అతని వద్ద నుండి ఏడు లీటర్ల నాటసారాను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మండలంలో నాటు సార, బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సై సురేష్ బాబు, ఏఎస్ఐ ఆజాద్, కానిస్టేబుళ్లు ప్రేమ్ కుమార్, మారుతి ప్రసాద్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :