అనంతపురం జిల్లా గుత్తి పట్టణం కోటలో వెలసిన పురాతన రామాలయం గుడి వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి శ్రేణులు పర్యావరణాన్ని కాపాడుకోవడానికి చెట్లను పెంచాలంటూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే భావితరాలకు ఆరోగ్యాన్ని ప్రసాదించినట్టే అంటూ చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి పాటిల్ సురేష్ చిన్న వెంకటేశులు చికెన్ శ్రీనివాసులు జక్కలచెరువు ప్రతాప్ నారాయణ డాక్యుమెంట్ రైటర్ రామకృష్ణ కోట సురేష్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.