TELANGANA

హీరో సంపూర్ణేష్ బాబు కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ – పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఉదయం సిద్ధిపేట సమీపంలో సంపూర్ణేశ్, తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, కొత్త బస్టాండ్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు అతని కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా గాయపడ్డారు. సంపూర్ణేశ్ ముఖానికి, చేతులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఆయన భార్య, కుమార్తె కూడా గాయపడ్డారు. వీరిని చూసి స్పందించిన స్థానికులు, సమీపంలోని ఆసుపత్రికి తరలించడంలో సాయపడ్డారు. ఈ […]

TELANGANA

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ జడ్పిటిసి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి మరియు యాస్వాడ గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్ రెడ్డి, ఏవో కిరణ్మయి, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులుగొల్లపల్లి రవి, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సోమిరెడ్డి రఘునాథ్ రెడ్డి,సర్పంచ్ లు నక్క మల్లయ్య,మధుకర్, టిఆర్ఎస్ మండల నాయకులు […]

TELANGANA

అభివృద్ధి తోనే ప్రజల్లో నాయకులకు అభివృద్ధి

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ,గ్రామపంచాయతీ ట్రాక్టర్లను పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో ముత్తన్న పేట, గాగిల్లాపూర్, గుగ్గిళ్ళ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక లో భాగంగా గ్రామాల అభివృద్ధి […]

TELANGANA

తోటపల్లి : గుర్తు తెలియని మృతదేహం లభ్యం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం మంగళవారం సాయంత్రం సుమారు 05:00 గంటలకు బెజ్జంకి మండలం లోని తోటపల్లి రిజర్వాయర్ లో గుర్తు తెలియని ఒక మగ వ్యక్తి మృతదేహం తెలియున్నది అతనిపై ఆనవాలు ఎర్రటి చొక్కాపైన గళ్ళు ఉండి , నల్లని రంగు నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడు . నైట్ ప్యాంటు పైన adidas అని తెల్లటి పెద్ద అక్షరాలలో రాసి ఉంది. కావున ఎవరికైనా సమచారం తెలిసినా బెజ్జంకి పోలీసులకు సమాచారం అందజేయాలని ఎస్సై […]

TELANGANA

గన్నేరువరం తాసిల్దార్ కార్యాలయంలో భూ సమస్యలపై ఆర్డిఓ ఆనంద్ కుమార్ సమీక్ష

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ సిబ్బంది తో ఆర్డీవో ఆనంద్ కుమార్ రైతుల భూ సమస్యలపై సమీక్ష చేశారు పెండింగ్ ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు గ్రామ రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు రైతుల సమస్యలపై తక్షణమే స్పందించాలని అన్నారు రెవెన్యూ కార్యాలయాలకు వచ్చిన రైతులు పెండింగ్ భూ సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు ప్రతి రైతు ప్రభుత్వం నుండి అందే రైతుబంధు రైతు బీమా వర్తించేలా చూడాలన్నారు పట్టాదారు […]

AP NEWS

వైసీపీ సర్కారుపై కన్నా విమర్శలు

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో అమలు చేయడానికి సాధ్యంకాని హామీలు గుప్పించి, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ద్వారకా తిరుమల ఆలయ భూమిని వేలం వేస్తున్నారని, మంగళగిరి పానకాల స్వామి ఆలయ భూములు కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆలయాలకు చెందిన భూముల అమ్మకం విషయంలో ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. ఆలయాల భూములను విక్రయించడం కుదరదని, తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం […]

TELANGANA

హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం – యువతి మృతి – డ్రైవర్ ను చితక్కొట్టిన స్థానికులు

హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నంబరు 3లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఓ బైకును ఢీ కొట్టడంతో, టీసీఎస్ లో పని చేస్తోన్న ఓ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికులు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని చితక్కొట్టారు. ఆర్టీసీ తాత్కాలిక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడని దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు. అతడి నిర్లక్ష్యంపై ఆగ్రహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. […]

AP NEWS

జగన్ పైనే ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. 14500 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిర్యాదులను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా జగన్ అన్నారు. అయితే, ఈ నంబరుకు టీడీపీ నేత వర్ల రామయ్య ఫోన్ చేసి.. జగన్ అక్రమార్జనపై అధ్యయనం చేయాలని ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ హయాంలో జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన చెప్పారు. అలాగే, జగన్ రాజకీయ అవినీతిపై కూడా అధ్యయనం చేయాలని వర్ల రామయ్య […]

AP NEWS

జగన్ అవినీతి గురించి ప్రపంచ దేశాల్లో కేస్ స్టడీలుగా చెబుతున్నారు :నారా లోకేశ్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జగన్ గారి అవినీతిపై ప్రపంచంలోని ఉత్తమ సంస్థలు, యూనివర్శిటీలు అధ్యయనం చేసి, జగన్ అవినీతి కీర్తి గురించి ప్రపంచ దేశాల్లో కేస్ స్టడీలుగా చెబుతున్నాయని… ఈ నేపథ్యంలో, ఏపీలో జరుగుతున్న అవినీతిపై అధ్యయనం చేయిస్తానని జగన్ చెప్పడం కామెడీ కాకపోతే మరేమిటని ఎద్దేవా చేశారు. అవినీతికి అమ్మా, నాన్న కూడా తానే అయిన జగన్ అవినీతిని నిర్మూలిస్తానని స్టేట్ మెంట్ ఇవ్వడం కన్నా […]